| కుక్కల రాజు ! |
|
| Monday, 28 December 2009 08:26 |
|
Teacher : ఎమిరా రాజు నిన్న స్చూల్ కి ఎందుకు రాలెదు ? Student : మా గల్లి లొ కుక్కల ఎలక్షన్ లు సర్. Teacher : వీపు పగులుతుంది వెధవ, కుక్కల ఎలక్షన్ ఎమిటి రా. Student : అవును సర్ నిజం సర్ కుక్కల రాజు గెలుపొందాడు సర్. Teacher : కుక్కల్లొ రాజు ఎంటి రా వెధవ. Student :హ హ హ కుక్కల్లొ రాజు తెలియదా ? డాబర్ మ్యాన్ సర్. |