|
పెళ్లి చేసుకుంటున్న "చార్మి" |
|
|
Wednesday, 20 January 2010 08:46 |
పంజాబీ ముద్దు గుమ్మ చార్మి త్వరలో పెళ్లి కూతురు కాబోతుంది.చేసుకోపోయేవాడికి ఇండియా లో ని మూడు ప్రధాన నగరాలలో బిజినెస్ లు ఉన్నట్టు సమాచారం.మంచి ఆస్తిపరుడు,అందగాడు కావడం తో చార్మి వాళ్ళ ఇంట్లో అందరికి తెగ నచ్చేసాడు.
ఎలాగు సినిమాలు లేక ఖాళీగా ఉన్న చార్మి మొత్తానికి ఇలా పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోతుంది అనమాట
|