| నీ డబ్బింగ్ నువ్వే చెప్పుకో |
|
| Thursday, 21 January 2010 06:33 |
|
కమల్ హసన్ కుమార్తె శృతి హసన్ కి ఈ మధ్య తెలుగు సినిమా చాన్సులు బాగానే వస్తున్నాయి అందులోను సిద్దార్థ తో ఒక సినిమా షూటింగ్ కూడా నడుస్తుంది ఈ సందర్భంలో కమల్ హసన్ తన కుమార్తె కి తెలుగు నేర్చుకొని డబ్బింగ్ కూడా నువ్వే చెప్పుకోవాలి అని సలహా ఇచ్చాడు |