| నమిత నా మజాకా ! |
|
| Wednesday, 03 February 2010 09:40 |
|
నమిత తాజాగా తన భారీ అందాలను విచ్చలవిడిగా ఆరబోస్తూ ఓ చిత్రంలో నటించింది. "బ్లాక్ స్టాలిన్" పేరుతో షుటింగ్ జరుపుకుంటుంన్న మలయాళ చిత్రంలో విపరీంతంగా ఎక్స్ పొజింక్ చేసిందని వార్తలు వినబడుతున్నాయి. ఇందులో క్లబ్ డాన్సర్‌గా నమిత నటించింది. హీరో "బ్లాక్ స్టాలిన్"తో వేడి వేడి బెడ్‌రూమ్ సీన్స్, మరో హీరో కళాభవన్ మణితో స్విమ్ సూట్ సరదాలు పెద్ద చర్చనీయాంశమయ్యాయి.
|