| విడుదలకు సిద్దమైన 'అకాశ రామన్న' |
|
| Thursday, 11 March 2010 12:01 |
|
అల్లరి నరెష్, రాజివ్ కనకాల,శివాజి, మీరాజాస్మిన్, గౌరీపండిత్ ప్రధాన పాత్రలలొ నటించిన చిత్రం 'ఆకాశ రామన్న'. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పుర్తి చెసుకుని ఈ నెల 12 విడుదల కానుంది. ఈ సందర్బంగా నిర్మాత అశొక్ మాట్లాడుతు ఈ చిత్రం అన్ని కోనాలలొ కొత్తదనాన్ని చుపిస్తుంది అని అన్నారు |








