రజనీకాంత్ చిన్న కుమార్తె సౌందర్య నిశ్చితార్ధం E-mail
Thursday, 18 February 2010 14:02

 

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ చిన్న కుమార్తె సౌందర్య నిశ్చితార్ధం పారిశ్రామిక వేత్త అశ్విన్ రామ్ కుమార్ తో పార్క్ షెరటాన్ హోటల్ లో బుధవారం సాయంత్రం వైభవంగా జరిగింది. ముఖ్యమంత్రి కరుణానిధి తన కుటుంబ సభ్యులతో కలిసి ఈ వేడుకలో పాల్గొన్నారు

 

Tags: andhra news | తెలుగు వార్తలు | తెలుగు సినిమా | తెలుగు సినిమా వార్తలు

 

Add comment

Security code
Refresh