మార్చి లొ శ్రీహరి 'దాసన్నా' E-mail
Wednesday, 24 February 2010 18:51

శ్రీహరి మీనా హీరొ హీరొయిన్లు గా విశాఖ టాకీస్ పతాకంపై నట్టికుమార్ నిర్మిస్తున్న చిత్రం 'దాసన్నా'. ఈ చిత్రం గురుంచి శ్రీహరి మాట్లాడుతు ఇదొక చక్కటి మాస్ చిత్రమనీ, 'భద్రాచలం' తర్వాత తనకు అంతటి మంచిపేరు తెచ్చే చిత్రమవుతుందని అన్నారు.

ఈ చిత్రం అడియొ మార్చి మొదటి వారం లొను మరియు సినిమా మార్చి 12వ తారికున  విడుదల కానున్నాయి

 


Tags: andhra news | తారామనులు | తెలుగు సినిమా | తెలుగు సినిమా వార్తలు | సినిమా హీరోయిన్

 

Add comment

Security code
Refresh