Celebs on Twitter

Telugu Movie Reviews

మార్చి లొ 'అకాశరామన్న' E-mail
Tuesday, 23 February 2010 06:25

 

అల్లరి నరేష్, శివాజీ, రాజీవ్ కనకాల, మీరాజాస్మిన్, గౌరీపండిట్ ప్రధాన పాత్రల్లో మన్యం ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై మన్యం రమేష్ నిర్మించిన వైవిధ్య భరిత చిత్రం 'ఆకాశరామన్న'. ఈ చిత్రానికి అశోక్ దర్శకుడు. ఈ చిత్రం మార్చి లొ విడుదల కానుంది.

ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ఈ చిత్రం. నూరు శాతం వినోదంతో పాటు ప్రేక్షకులకు ఆసక్తి కలిగించే విధంగా ఉంటుంది. కొత్తదనాన్ని కోరుకునే ప్రేక్షకులకు తప్పకుండా నచ్చే సినిమా అని అన్నారు

Tags: తెలుగు సినిమా | telugu cinema | అకాశరామన్న | తెలుగు సినిమా వార్తలు | సినిమా హీరోయిన్

 

Add comment

Security code
Refresh