| 'ప్రెమ రాజ్యం' కూడా మార్చ్ 12 నె |
|
| Tuesday, 02 March 2010 18:55 |
|
రామ్ కిరణ్, మీరా క్రిష్ణ లు నటించిన చిత్రం 'ప్రెమ రాజ్యం' ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు అన్ని పూర్తి చెసుకుని ఈనెల 12 న మీముందుకు రానుంది.ఈ సందర్బంగా డైరెక్టర్ జెయస్ రావ్ మాట్లాడుతు ఈ చిత్రం హిందు ముస్లిం మతాలలొ మానవతా విలువల గురించి తెలిపె చక్కటి ప్రెమ కత అని తెలిపారు.
|








