| పిబ్రవరి రెండవ వారంలొ 'ధూంధాం' |
|
| Monday, 01 February 2010 07:10 |
|
డైలీ 4 షొస్ పతాకం పై ప్రజాకవి గోరటి వెంకన్న ప్రత్యెక పాత్రలొ రుపొందిన మెసెజ్ ఒరియంటెడ్ మూవీ 'ధూంధాం'. ఇటివలె ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చెసుకుని పిబ్రవరి మొదటి వారంలొ విడుదల కానుంది. ఈ చిత్రానికి నిర్మాతః వై.వైవస్వత మను, సంగీతం,దర్శకత్వం--శిలానంద్ యాలాల |








