Celebs on Twitter

Telugu Movie Reviews

పిబ్రవరి చివరిలొ ప్రారంభంకానున్న 'శ్రావ్య (ఐ హేట్ యు)' E-mail
Saturday, 13 February 2010 12:40

మానస ఆర్ట్ మూవీస్ పతాకంపై ప్రొడక్షన్ నెం2 చిత్రంగా దీపక్, కనిక హీరొహీరొయిన్లుగా 4-బాయ్స్ చిత్రానికి దర్శకత్వం వహించిన శశివర్మ దర్శకత్వంలొ, రాజ్ కుమార్ నిర్మిస్తున్న లేడి ఒరియంటెడ్ ఎంటర్ టైనెర్ 'శ్రావ్య'(ఐ హెట్ యు). ప్రస్థుతం సాంగ్స్ రికార్డింగ్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం రెగ్యులర్ షుటింగ్ నెలాఖరున హైదరాబాద్ లొ ప్రారంభం కానుంది.ఈ సందర్బంగా చిత్ర నిర్మాత రాజ్ కుమార్ మాట్లాడుతు, ఇది ఒక సాఫ్ట్ వెర్ జాబ్ చెసె ఒక యువతి కథ. ఈ చిత్రానికి అనంత శ్రిరామ్ పాటలు వ్రాయడం అనందం కలిగించింది. ఈచిత్రంలొ మొత్తం ఐదు పాటలు ఉంటాయి అని తెలిపారు

 


Tags: kanika | తెలుగు సినిమా వార్తలు | శ్రావ్య | సినిమా హీరోయిన్

 

Add comment

Security code
Refresh