తెలుగు లొ దీపిక పదుకునే 'కంత్రిమొగుడు' E-mail
Friday, 29 January 2010 08:05

 

బాలివుడ్ అందాల భామ దీపిక పదుకునే డిఫరెంట్ చిత్రాల కధానాయకుడు ఉపేంద్ర కాంబినేషన్ లొ కన్నడ లొ 'ఐశ్వర్య' పేరుతొ విడుదలైన చిత్రం సంచలన విజయం సాధించింది.

ఈ చిత్రాన్ని శ్రి ఉమామహేశ్వరి ఫిలింస్ బెనర్ పై డి.గోపాలకృష్ణ సమర్పణ లొ, రుప కుమార్ నిర్మాత గా 'కంత్రిమొగుడు' పేరు తొ తెలుగు లొ అందిస్తున్నారు. ఈ చిత్రం డబ్బింగ్ కార్యక్రమాలు హైదరాబాద్ లొ జరుగుతున్నాయి. నిర్మాత రుపకుమార్ మాట్లాడుతు దీపిక పదుకునే నటించి తెలుగు లొ వస్తున తొలి చిత్రంగా ఈచిత్రాంన్ని పెర్కున్నారు. ఉపేద్ర, దీపిక పదుకునే, అంజలి మొదలగు వారు నటించిన ఈచిత్రానికి మాటలు, పాటలు భారతీ బాబు, సంగీతం రాజెష్ రమ్నాథ్, ఎడిటర్ నాని. స్రీప్లె దర్శకత్వం ఇంద్రజిత్ వెంకటెష్

 

Add comment

Security code
Refresh