|
జగపతిబాబు, ప్రియమణిల మరొ చిత్రం |
|
|
Sunday, 13 December 2009 08:15 |
|
జగపతిబాబు, ప్రియమణి జంటగా నటిస్తున్న చిత్రానికి 'సాధ్యం అనే టైటిల్‌ను నిర్ణయించారు.కుమార్ బ్రదర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కుమార్ బ్రదర్స్ నిర్మాతలు. కార్తీకేయ గోపాలకృష్ణ దర్శకుడు. ఇప్పటి వరకు సగానికి పైగా చిత్రీకరన పూర్తయింది.
|