కామ్రేడ్ షుటింగ్ ప్రారంభం E-mail
Friday, 05 February 2010 14:35

డాక్టర్ రాజశేఖర్ హీరొగా కృష్ణ కన్నెగంటి దర్శకత్వంలో సాయికృష్ణ ప్రొడక్షన్స్ పతాకంపై దమ్మాలపాటి శ్రీనివాసరావు నిర్మిస్తున్న 'కామ్రేడ్'  చిత్రం షూటింగ్ కార్యక్రమాలు గురువారం అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమయ్యాయి.

డాక్టర్ రాజశేఖర్‌పై చిత్రీకరించిన ముహూర్త సన్నివేశానికి సౌత్ ఇండియన్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు సి.కళ్యాణ్ క్లాప్ ఇవ్వగా రాష్ట్రమంత్రి గీతారెడ్డి కెమెరా స్విచాన్ చేశారు. దర్శకులు బి.గోపాల్, ఎస్.వి.కృష్ణారెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు.

 

Add comment

Security code
Refresh