ఏప్రిల్ లొ 'పంచాక్షరి' (అనుష్క) E-mail
Tuesday, 26 January 2010 12:27

అక్కినెని నాగార్జున సమర్పన లొ సాయిరత్న క్రియేషన్స్ పతాకంపై బొమ్మదేవర రామ చంద్రరావు అలియాస్ నిర్మిస్తున్న చిత్రం 'పంచాక్షరి'. అనుష్క కధానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి వి.సముద్ర దర్శకుడు. ఈ సందర్భంగా రామ చంద్రరావు మాట్లాడుతు ప్రస్తుతం 'పంచాక్షరి' రెండవ షెడ్యుల్ జరుగుతుంది అని మార్చ్ కల్లా పుర్తి చెసి ఏప్రిల్ లొ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలిపారు



 

Add comment

Security code
Refresh