| ఈ నెల 12న వస్తున్నాడు 'దాసన్న' |
|
| Wednesday, 10 March 2010 06:28 |
|
రియల్ స్టార్ శ్రిహరి హీరొ గా డిఎస్పి దర్శకత్వం లొ నట్టి కుమార్ నిర్మాత గా విశాఖా టాకిస్ బ్యానర్ పై రుపొదించె చిత్రం 'దాసన్న'. యాక్షన్ మరియు సెంటిమెట్ ఎంటర్టైనర్ గా ఈ నెల 12 న మీ ముందుకు రానుంది. ఈ సందర్బంగా నిర్మాత నట్టి కుమార్ మాట్లాడుతు ఈ చిత్రం మొత్తం 176 సెంటర్ లలొ రిలిజ్ కానుంది అని తెలిపారు. |









