?>
సౌత్ అఫ్రికా 558/6 డిక్లేర్, భారత్ 168/3 - 41ov, సెహ్వగ్ సెంచరి. E-mail
Film News   |    Movie Gossips   |    Telugu Actress Gallery   |       Telugu Movie Trailers

Monday, 08 February 2010 07:13

భారత్ తొ జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ రెండో రోజు ఆటముసె సమయనికి దక్షిణాఫ్రికా ఆరు వికెట్ల నష్టానికి 558 పరుగు చేసి డిక్లేర్ చేసింది. భారత బౌలింగ్ లో తొలి రోజు రెండు వికెట్లు తీసిన జహీర్ ఖాన్ రెండొ రోజు మరో వికెట్ తీసి మొత్తం మూడు వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. హర్భజన్ సింగ్ రెండు వికెట్లు తీసుకున్నాడు. ఈ రోజు రెండవ సెషన్ వరకు భారత్ ముడు వికెట్ ల నష్టానికి 172 పరుగులు చేసింది. సెహ్వగ్ (100),  బద్రినాథ్(35) పరుగుల తొ బరి లొ ఉన్నారు.

 


Make Text Bigger Make Text Smaller Reset Text Size

Main Menu

Telugu Actress

Photo Gallery

Telugu Actress Forums

Remember Me

Tags

Videos & Audios
Random Image