| మహిలా బిల్లు పరిస్తితి ఎంటి? |
|
| Monday, 08 March 2010 09:16 |
|
ఈ రొజు కెంద్రం లొక్ సభ లొ మహిలా బిల్లు ప్రవెశ పెట్టింది, అయితె దీని సమాజ్ వాది, అర్జెడి, బియస్పి లు తీవ్రంగా వ్యతిరెకించాయి, ఇప్పటికె లాలు, ములాయంలు వారి మద్దతును ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించారు. కాని సొనియా బిల్లు ను ఎలాగైనా అమొదపరిచెందుకు తీవ్రం గా కృషి చెస్తున్నారు. |









