సన్ డె ఎంజాయ్ చెయ్యాలి E-mail
Sunday, 21 March 2010 14:04

Husband :ఈ రోజు 'సన్ డె' నెను బాగా ఎంజాయ్ చెయ్యాలి అనుకుంటున్నాను, అందుకె మూడు సినిమా టికెట్ లు తెచ్చాను.

Wife : మూడు టికెట్ లు ఎందుకు అండి మనమున్నది ఇద్దరమె కదా ?

Husband : నీకు & నీ మమ్మి డాడి కి.

BUY BUY

 

Add comment

Security code
Refresh