ఉప్పు తగ్గిస్తె ఎంతొ మేలు E-mail
Friday, 22 January 2010 08:36

ఉప్పు వల్ల వచ్చె అధికరక్త పొటు గురి అందరికి తెలుసు అయితె ఉప్పు వాడకం రొజుకి ఐదు గ్రాములు పెరిగితె 23 శాతం పక్షవాతం, 13 శాతం గుండె జబ్బులు పెరిగె అవకాశం ఉంది.

సొ ఉప్పు తగ్గిస్తే ఎంతో మేలు మరి.