| ఇంట్లోనే బ్యూటీ ట్రీట్ మెంట్.. |
|
| Tuesday, 29 December 2009 15:16 |
|
రెండు టీ స్పూన్లను కొద్ది నిముషాల సేపు ఫ్రిజ్ లేదా freezerలో వుంచండి. చల్ల బడ్డాక ఫ్రిజ్ లోనుండి తీసి కళ్ళ కింద ఉబ్బినట్లుగా వున్న భాగాల మీద వుంచి పదినిముషాల పాటు లైట్‍గాpress చేయండి. ఈ పద్ధతిలో స్పూన్లు మరీ చల్ల గా వుండకుండా జాగ్రత్త వహించాలి
|








