|
అలర్జీనుంచి కాపాడుకోవడానికి... |
|
|
Tuesday, 29 December 2009 15:18 |
|
కంటి అందం కోసం వాడే కాస్మెటిక్స్ అలర్జీల వలన కంటి క్రింది భాగం ఉబ్బితే antihistamine.మాత్రలు వాడవచ్చు. ఈమాత్రలు వాడటం వలన అలర్జీని కలిగించే పదార్థాల్లోని హిస్టమిన్ చర్యల వలన స్కిన్ టిష్యూ చెడకుండా కాపాడుతుంది.
|