డార్లింగ్ మీ చుట్టాలు E-mail
Saturday, 19 December 2009 15:33

భర్త వరండా లొ కుర్చొని పెపర్ చదువుతుండగా ఒక గాడిద దగ్గర గా వచ్చింది

భర్తః డార్లింగ్ మీ చుట్టాలు వచ్చారు

బార్యః రండి అత్తయ్య మీరు ఒక్కరే వచ్చారా మావయ్య రాలేదా

Tags: SMS Jokes

 

Add comment

Security code
Refresh