?>
తెలుగు "బూతులు" సరదాగా E-mail
Film News   |    Movie Gossips   |    Telugu Actress Gallery   |       Telugu Movie Trailers

Saturday, 26 December 2009 08:29
  1. మాల్  కి  వెళ్లి  జుశ్ట్  రుమాల్  కొన్నుకునే  పీనాసి  ఎదవ !!!

  2. కంప్యూటర్  లో  "ఫైల్  నాట్  ఫౌండ్ " అని  ఎర్రొర్  వోస్తేయ్  ఎక్కడ  ఉందా  అని  పైన  కింద  వెతుక్కునే  వెర్రి  నాయాల

  3. దోబెర్మన్ (డాగ్  బ్రీద్ ) అంటే  డబుర్  పల్లపోదితో  పళ్ళు  తోముకునే  మాన్  అనుకునే  బ్రిన్లేస్స్  నాయాలా

  4. మందు  వేసవి  కాలం  లో  మధ్యానం 12 కి  స్వేఅటర్  వేసుకుని  వేడి  బజ్జీలు  తినే  పిచి  నాయాల

  5. బందరు  లడ్డు  కోసం  కోతుల్ని  (Bandar) వేటాడే  పనికిమాలిన  మొహం  నువ్వు !!

  6. గుడికెళ్ళి  సైకిల్  తొహ్  ప్రదక్షణాలు  చేసే  కుంక

  7. హేహేహే  బదులు  శేషేశే  అని  నవ్వుతు  చొంగ  కార్చుకునే  చీకేసిన  టెంక  మొహం  నువ్వు !!

  8. కుక్క కి  డాగ్  ఫుడ్  పెట్టె  ముందు  కూడా  టేస్ట్  చూసి  పెట్టె  అతి  జాగ్రత్త  మొహం  నువ్వును !!

  9. ప్రేమ  లో  "పడ్డాను" అని  ఆఫీసు  లో  సిక్  లీవ్  తీసుకునే  సిగ్గులేస్స్  మొహం  నువ్వును !!

  10. బాదం  పప్పు  కి  గన్నేరు  పప్పు  కి తేడ  తెలీని  పింజారి  వెదవ .

  11. చికెన్  బిరియాని  కి  గోంగూర  పచడి  కి  బదులు  ఆవకై  దబ్బ  ఏస్కోని  తినే  సుంట 

  12. కాక  హోటల్  కెళ్ళి  తిని ఫింగెర్  బౌల్  అడిగే  తింగరి  నాయాల

  13. పప్పంనంలో  పెరుగేస్కోని  తినే భాడుద్దై .

  14. రాజా బిడి నోట్లో ఎట్టుకొని లైటర్ ఏతికే ట్యూబ్ లైట్ మొహమోడ.

  15. బ్లాకు టికెట్ బ్లాకు గా లేదని ధియేటర్ స్టాఫ్ తో గొడవకు దిగే  సన్యాసి .

  16. పనికి రాణి వెయ్యి రూపాల నోటు మొహమోడ .

  17. రోడ్ కి అడ్డంగా వేళ్ళాడే కేబుల్ వైర్ మొహమోడ

  18. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో అమెరికా వెళ్ళే విమానం దగ్గర రన్ వే మీద విమానం హార్న్ కొట్టేదాకా చుట్ట కాల్చుకునే మొహమా

  19. సండే నైట్ పుబ్ కి వెళ్లి వేడిగా ఉప్మా ఉందా అని అడిగేది ఏబ్రాసి


 


Make Text Bigger Make Text Smaller Reset Text Size

Main Menu

Telugu Actress

Photo Gallery

Telugu Actress Forums

Tags

Videos & Audios
Random Image