|
సింధుతులాని ని పెళ్లి చేసుకోబోతున్న దర్శకుడు ?? |
|
|
Thursday, 24 December 2009 10:45 |
|
అతనొక్కడే,అశోక్,అతిధి,కిక్ లాంటి ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించిన సురేందర్ రెడ్డి నటి సింధు తులాని ని పెళ్లి చేసుకోబోతున్నాడు.అయితే ఇది ప్రేమ ఇంకా పెద్దలు కుదిర్చిన పెళ్లి గా జరగబోతుంది
|