| "రాములమ్మ" కి దొరికిన గూడు |
|
| Sunday, 27 December 2009 13:27 |
|
మెదక్ నుంచి MP గా గెలిచిన విజయశాంతి కొన్ని రోజులు TRS కి దూరంగా కాంగ్రెస్ కి దగ్గరగా వెళ్ళింది.ఈ విషయం తెలిసిన KCR విజయశాంతి ని పార్టీ నుంచి తీసేశారు. కాంగ్రెస్ లో కి అడుగు పెడదాం అనుకున్న సమయం లో రాజశేఖర్ రెడ్డి హతన్మరణం తో అక్కడికి చేరలేకపోయింది. చివరికి TRS పార్టీ శ్రేనుల్ని ఎలాగో వొప్పించి KCR చెల్లి గా తిరిగి పాత గూటికి చేరింది. |








