| రాముడు మంచి బాలుడు గా మారిన షహీద్ కపూర్ |
|
| Saturday, 19 December 2009 15:57 |
|
ఇప్పుడు ఇక షాహీద్ నోటి వెంట "నో ఎంట్రీ ఫర్ అఫ్ఫైర్స్" అని వస్తుంది అదేంటి బాబు నువ్వు అలా మాట్లాడుతున్నావు అని అడిగితే తన తల్లిదండ్రులు తీసుకువచ్చిన అమ్మాయికి తాళి కడతాను అని చెప్పి చల్లగా జారుకున్నాడు |








