"మీడియా" ని బ్లాక్ మెయిల్ చేసిన "మహేష్ బాబు " E-mail
Thursday, 24 December 2009 08:34

మహేష్ బాబు కొత్తగా విడుదల అయిన "అవతార్ "సినిమా చూడటానికి  ఐనాక్స్ కి వెళ్ళాడు అక్కడ ప్రెస్ వాళ్ళు మహేష్ ని గుర్తించి ఫోటోలు తీయడానికి వెంటబడ్డారు.మహేష్ ఎంత వారించిన వినకుండా తీసారు.ఇంకా కోపం తట్టుకోలేక మరొక్క ఫోటో కనుక తీస్తే సినిమా చూడకుండా వెళ్ళిపోతాను అని బ్లాక్మెయిల్ చేసాడు.

 

Add comment

Security code
Refresh