దర్శకుడి తో మందు బాటిల్ తెప్పించుకున్న త్రిష!! E-mail
Saturday, 19 December 2009 13:19

త్రిష కి ఒక దర్శకుడి దగ్గర్నుంచి మందు బాటిల్  ని గిఫ్ట్ గా అందుకుంది.వివరాలలోకి వెళితే దర్శకుడు గారు త్రిష కి కొత్త సినిమా కథ వివరించడానికి ఇంటికి వెళ్లారు వట్టి చేతులతో వెళితే ఎం బాగుంటుందిలే అని ఒక విస్కీ బాటిల్ ని పట్టుకు వెళ్ళాడు అది చూసి త్రిష కి కోపం వచ్చి నేను మందు తాగుతాను అని అని అందరికి చెపుతావా అని కస్సుబుస్సు లాడింది.తర్వాత కొంచెం శాంతించి బాటిల్ తీస్కుకొని తన రూం లో దాచుకొని వచ్చి దర్శకుడు చెప్పిన కథ వింది.

మాకు తెలియదా ఏంటి హీరోయిన్ గారు పబ్బుల్లో మందు తాగుతారు అని

 

Add comment

Security code
Refresh