డిజైనర్ తో రొమాన్స్ చేస్తున్న "నమిత" E-mail
Tuesday, 22 December 2009 15:00

త్రిష,రమ్యకృష్ణ,ఇలియానా ఇలాంటి ఏందరో నటీమనులకి అభిమాన డిజైనర్ అయిన సిడ్నీ స్లిడన్ తో నటి నమిత చెన్నై నగరంలో రోజూ రాసుకు పూసుకు తిరుగుతుంది.చూసిన వాళ్ళు నమిత స్లిడన్ తో డేటింగ్  చేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు.ప్రెస్ మీట్ లో నమిత ని ఇదే విషయం అడగగా సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయింది

 

Add comment

Security code
Refresh