| కరీనా కపూర్ కోసం వేచి చూస్తున్న NTR ??? |
|
| Saturday, 19 December 2009 13:04 |
|
NTR హీరో గా బి.గోపాల్ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది.ఈ చిత్రం లో కరీనాకపూర్ ని హీరోయిన్ గా పెట్టాలి అని దర్శకుడు అనుకుంటున్నటు తెలిసింది.ఇదే విషయం పాత్రికేయులు NTR ని అడిగితే సముకత వ్యక్తం చేసాడు. |








