Celebs on Twitter

Telugu Movie Reviews

ఇద్దరితో తిరుగుతా మీకు ఎమన్నా ఇబ్బందా :కత్రినా E-mail
Tuesday, 22 December 2009 15:13

నటి కత్రినా కి ఇప్పుడు సల్మాన్ ఖాన్ బోర్ కొట్టినట్టు ఉన్నాడు అందుకే లేటెస్ట్ హీరో రనభీర్  కపూర్ ని పట్టుకుంది.ఈ మధ్య కత్రినా సల్మాన్ కంటే రనభీర్ తో ముంబై లో ఎక్కువ తిరుగుతుంది అని తెలుస్తుంది.కత్రినా ని ఇదే విషయం సూటి గా అడిగితే నా మిత్రులతో నేను నా ఇష్టం వచ్చినట్టు తిరుగుతాను అని చెప్పి వెళ్లిపోయింది.

ఎంత మిత్రులు అయితే మాత్రం  అంతగా తిరగాలా

 

Add comment

Security code
Refresh