అదేంటి "ఆర్తిఅగర్వాల్" కి పిచ్చి ఎక్కిందా ??? E-mail
Tuesday, 22 December 2009 14:44

మన తెలుగు మీడియా వాళ్ళు ఆర్తి అగర్వాల్ కి ఏమైనా పిచ్చి ఎక్కిందా అని గుసగుస లాడుకుంటున్నారు.అసలు జరిగిందేమిటంటే మొన్నామధ్య ఒక ఇంటర్వ్యూ లో ఆర్తి తనని తాను మహా నటి సావిత్రి తో పోల్చుకొని తెగ మురిసిపోయింది

వొళ్ళు చూపించి నటించే వాళ్ళు కూడా సావిత్రి లు అయితే మన తెలుగు ఇందుస్త్ర్య్ లో ఉంటె నటీమణులు మొత్తం అదే కోవలోకి వస్తారు ఇకనుంచి.

 

Add comment

Security code
Refresh