|
విండొస్ ను షట్ డౌన్ చెయటానికి కమాండ్స్ |
|
|
Monday, 22 February 2010 18:21 |
|
- మాములు గా షట్ డౌన్ అవ్వటానికి
స్టార్ట్ --> రన్ కొట్టి --> 'shutdown -s' అని టైప్ చెసి ఎంటర్ క్లిక్ చెస్తె మీ కంప్యుటర్ మాములు గా షట్ డౌన్ అవుతుంది
- మీరు అర్జంట్ గా బయటికి వెల్లాలి అనుకొండి, మీ కంప్యుటర్ ని ఫాస్ట్ గా షట్ డౌన్ చెయ్యాల్సి వస్తె ఇలా చెయండి
స్టార్ట్ --> రన్ కొట్టి --> 'shutdown -s -f' అని టైప్ చెసి ఎంటర్ క్లిక్ చెస్తె మీ కంప్యుటర్ త్వరగా షట్ డౌన్ అవుతుంది (దీనినె ఫొర్స్ షట్ డౌన్ అంటారు)
- షట్ డౌన్ కి టైమ్ లిమిట్ పెట్టాలా
స్టార్ట్ --> రన్ కొట్టి --> 'shutdown -s -f -t 30' అని టైప్ చెసి ఎంటర్ క్లిక్ చెస్తె మీ కంప్యుటర్ ముప్పై సెకన్ లలొ షట్ డౌన్ అవుతుంది
- అలాగె రీస్టార్ట్ కి -r అని ఇవ్వాలి
Example:'shutdown -r -f -t 30'
- అలాగె లాగ్ అఫ్ కి -l అని ఇవ్వాలి
Example:'shutdown -l'
|