?>
రైట్ క్లిక్ లొ కమాండ్ ప్రామ్ట్ రావాలా? E-mail
Film News   |    Movie Gossips   |    Telugu Actress Gallery   |       Telugu Movie Trailers

Friday, 05 February 2010 14:50

పైన చుపిన విధంగా కమాండ్ ప్రాంమ్ట్ రావాలి అంటె ఈ కింది విధంగా చెయండి

  1. స్టార్ట్ --> రన్ --> "regedit" అని టైప్ చేసి ఎంటర్ కొట్టండి


  2. "HKEY_LOCAL_MACHINE\SOFTWARE\Classes\Folder\shell" వరకు ఎక్స్ ప్యాండ్ చెయండి


  3. "shell" మిద రైట్ క్లిక్ చెసి న్యు --> కీ క్లిక్ చేయండి


  4. ఇప్పుడు ఒక ఫొల్డర్ లాగా వచ్చి రీనెమ్ చెయమంటుంది అప్పుడు దాని పేరు "Command Prompt" అని ఇవ్వండి (రీ నేమ్ చెయమని అడగక పొయినా మీరు రీనేమ్ చేయండి) మరోసారి మీరు క్రియెట్ చెసిన "Command Prompt"shell" లొ ఉందొ లెదొ చూడండి.


  5. "Command Prompt" మిద రైట్ క్లిక్ చెసి న్యు --> కీ క్లిక్ చేయండి -->ఇప్పుడు దాని పేరు "command" అని ఇవ్వండి. మరోసారి మీరు క్రియెట్ చెసిన "command "Command Prompt"  లొ ఉందొ లెదొ చూడండి.




  6. ఇప్పుడు "command" మిద సింగిల్ క్లిక్ చెసి చుడండి పక్కన "(Default)" కనపడుతుంది దానిమీద డబుల్ క్లిక్ చెయండి.


  7. ఒక బాక్స్ వస్తుంది వాల్యు డాటా లొ కింద ఉన్న మ్యాటర్ ఇవ్వండి (బ్రాకెట్ లోపల ఉన్నమ్యాటర్ మాత్రమే) 

    [cmd.exe "%1"]


  8. ఇక ఒకె కొట్టి అన్ని క్లొజ్ చెసి మీకు కావలిసిన ఫొల్డర్ మిద రైట్ క్లిక్ చెసి చుడండి కనపడిందా ? ("Command Prompt")

 

 

cmd.exe "%1"

Tags: command prompt at right click | Computer tips

 


Make Text Bigger Make Text Smaller Reset Text Size

Main Menu

Telugu Actress

Photo Gallery

Telugu Actress Forums

Tags

Videos & Audios
Random Image