మీ కంప్యుటర్ స్పీడ్ పెంచుకోటానికి ఇలా చెయండీ E-mail
Wednesday, 03 February 2010 08:03

మీ కంప్యుటర్ స్పీడ్ పెంచుకోటానికి  కింద ఉన్న నాలుగు స్టెప్స్ చేయండి.

  1. టెంపరరి ఫైల్స్ డిలిట్ ఛెయండి


    Start --> Accessories --> System Tools --> Disc Cleanup


    డ్రైవ్ సెలెక్ట్ చెసి కావలసిన అప్షన్ సెలెక్ట్ చేసి క్లీన్ చేయండి

  2. హార్డ్ డిస్క్ లొని డాటా ను దగ్గరగా అరెంజ్ చేయండి

    అపరేటింగ్ సిస్టం డాటా ను ఇష్టం వచ్చినట్టూ దూరం దూరం గా సేవ్ చేస్తుంది, దానిని మీరు దగ్గర దగ్గర గా సర్దాలి దాని కొరకు మీరు
    Disk Defragmenter రన్ చెయ్యాలి

    Start --> Accessories --> System Tools --> Disc Defragmenter


    డ్రైవ్ సెలెక్ట్ చెసి అనలైజ్ చెయండి, ఆనలైజ్ అయిన తరువాత డీఫ్రాగ్మెంట్ చేయండి, ఇది చాలా టైం తిసుకుంటుంది, ఒపికగా వేచి ఉండండి.

  3. హార్డ్ డిస్క్ లొని బ్యాడ్ సెక్టర్స్ ను రిపెర్ చేయండి.

    సరిగ్గా షడౌన్ చెకపొతె హర్డ్ డిస్క్ లొ బ్యాడ్ సెక్టర్స్ వస్తాయి, వీటిని మీరు రిపైర్ చెయాలి.

    మై కంప్యుటర్ ఒపెన్ చెసి - కావలసిన డ్రైవ్ మిద రైట్ క్లిక్ చెసి -  ప్రాపర్టిస్ క్లిక్ చెసి - టూల్స్ ట్యాబ్ క్లిక్ చెయండి




    ఇప్పుడు 'Error Checking' లొ ఉన్న 'చక్ నౌ' అనె బటన్ నొక్కండి



    ఇప్పుడు ఇక్కడ ఉన్న రెండు చెక్ బాక్స్ లు సెలెక్ట్ చెసి స్టార్ట్ క్లిక్ చెయండి, ఇప్పుడు మీ కంపుటర్ వీలు అయితే స్కాన్ స్టార్ట్ చెస్తుంది లేకపొతె రీస్టార్ట్ చేయమంటుంది.

    రీస్టార్ట్ చెయమంటెఃరీస్టార్ట్ అయిన తరువాత మొదటగా బ్లు స్క్రీన్ వచ్చి స్కాన్ పది సెకన్స్ లొ స్టార్ట్ అవుతుంది, క్యాన్సిల్ చెయాలి అంటె ఎదైనా కి నొక్కమంటుంది. ఎమి క్లిక్ చెయకండి. ఆటొమెటిక్ గా స్కాన్ స్టార్ట్ అవుతుంది ఇది చాలా టైం తిసుకుంటుంది

    స్కాన్ కంప్లిట్ అయిన తరువాత నానుగొస్టెప్ కి వెల్లిపోండి

  4. యాటి స్పై వెర్ రన్ చెయండి

    ఈ కింద ఉన్న లింక్ లొ నుండి యాటి స్పై వెర్ డౌన్ లొడ్ చెసుకుని మీ కంప్యుటర్ మొత్తం క్లీన్ చేయండి, కింద ఉన్న లింకు లొ ఫ్రీ ఎడిషన్ సెలెక్ట్ చెసుకొండి.


    http://www.superantispyware.com/download.html

Tags: Computer tips | Speed up your computer