టైం పక్కన ఉండె AM/PM బదులు మీ పేరు E-mail
Wednesday, 17 February 2010 07:00

టైం పక్కన ఉండె AM/PM బదులు మీ పేరు పేట్టుకొండి ఇలా

 

  1. స్టార్ట్ --> కంట్రొల్ ప్యానల్ కి వెల్లి --> 'రీజినల్ అండ్ లాంగ్వెజ్ అప్షన్' మిద డబల్ క్లిక్ చెయండి.

  2. కస్టమైజ్ బటన్ క్లిక్ చెయండి --> టైం టాబ్ కి వెల్లండి --> ఇక్కడ AM, PM కనపడుతాయి

    వాటిని తిసి మీ నెమ్ పెట్టుకొండి.

Tags: Computer tips | telugu cinema | కంప్యుటర్ కిటుకులు