కీబొర్ద్ షార్ట్ కట్స్ E-mail
Tuesday, 02 February 2010 12:34

Alt + F ప్రస్తుతం ఉన్న విండొ యొక్క ఫైల్ మెను ఒపెన్ చెయటానికి
Alt + E ప్రస్తుతం ఉన్న విండొ యొక్క ఫైల్ ఎడిట్ మెను ఒపెన్ చెయటానికి
F1 ఏ విండొ లొ ఉంటె అ విండొ హెల్ప్ ఒపెన్ చేయటానికి
Ctrl + A ప్రస్తుతం ఉన్న విండొ లోని టెక్స్ట్ కాని ఐకాన్స్ కాని ఒకేసారి మొత్తం సెలెక్ట్ చెయటానికి
Ctrl + X సెలెక్ట్ చెసిన టెక్స్ట్ కాని ఐకాన్స్ కాని కట్ చేయటానికి
Shift + Del రీ సైకిల్ బిన్ కు వెల్లకుండా డిలీట్ చెయటానికి
Ctrl + C సెలెక్ట్ చెసిన టెక్స్ట్ కాని ఐకాన్స్ కాని కాపీ చేయటానికి
Ctrl + Ins సెలెక్ట్ చెసిన టెక్స్ట్ కాని ఐకాన్స్ కాని కాపీ చేయటానికి
Ctrl + V కాపీ చెసిన టెక్స్ట్ కాని ఐకాన్స్ కాని పేస్ట్ చేయటానికి
Shift + Ins కాపీ చెసిన టెక్స్ట్ కాని ఐకాన్స్ కాని పేస్ట్ చేయటానికి
Home ప్రస్తుతం ఉన్న లైన్ లొ మొదటకి వెల్లటానికి
Ctrl + Home ప్రస్తుతం ఉన్న పేజి లొ మొదటకి వెల్లటానికి
End ప్రస్తుతం ఉన్న లైన్ లొ చివరికి వెల్లటానికి.
Ctrl + End ప్రస్తుతం ఉన్న పేజి లొ చివరికి మొదటకి వెల్లటానికి.
Shift + Home ప్రస్తుతం ఉన్న పొజిషన్ నుంచి మొదటి వరకు సెలెక్ట్ చేయటానికి
Shift + End ప్రస్తుతం ఉన్న పొజిషన్ నుంచి చివరి వరకు సెలెక్ట్ చేయటానికి
Ctrl + Left arrow కర్సర్ ని ఒక వర్ద్ లెఫ్ట్ కి జరపటానికి
Ctrl + Right arrow కర్సర్ ని ఒక వర్ద్ రైట్  కి జరపటానికి

Tags: Computer tips | keyboard shortcuts